దుబాయ్‌లో ఆర్‌టిఎ హైరింగ్‌: వేకెన్సీలు ఇవే

- October 30, 2018 , by Maagulf
దుబాయ్‌లో ఆర్‌టిఎ హైరింగ్‌: వేకెన్సీలు ఇవే

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) దుబాయ్‌, డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా వున్న పలు పోస్టులకు సంబంధించి 'హైరింగ్‌' కోసం చూస్తోంది. జాబ్‌ ఓపెనింగ్స్‌ వివరాలు ఇవే
 
ఇంజనీర్‌ - దుబాయ్‌, యూఏఈ 
జాబ్‌ రోల్‌: ఇంజనీరింగ్‌ 
కెరీర్‌ లెవల్‌: ఎంట్రీ లెవల్‌ 
జాబ్‌ డివిజన్‌: రోడ్స్‌ మెయిన్‌టెనెన్స్‌ 

చీఫ్‌ టెక్నికల్‌ సూపర్‌ వైజర్‌ - దుబాయ్‌, యూఏఈ 
జాబ్‌ రోల్‌: ట్రాన్స్‌పోర్టేషన్‌ 
కెరీర్‌ లెవల్‌: మిడ్‌ కెరీర్‌ / స్పెషలిస్ట్‌ 
జాబ్‌ డివిజన్‌: పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ 

డైరెక్టర్‌ - దుబాయ్‌, యూఏఈ 
జాబ్‌ రోల్‌: ట్రాన్స్‌పోర్టేషన్‌ 
కెరీర్‌ లెవల్‌: మేనేజ్‌మెంట్‌ 
జాబ్‌ డివిజన్‌: డ్రైవర్స్‌ ఎఫైర్స్‌ 

మేనేజర్‌ - దుబాయ్‌, యూఏఈ 
జాబ్‌ రోల్‌: కస్టమర్‌ సర్వీస్‌ మరియు కాల్‌ సెంటర్‌ 
కెరీర్‌ లెవల్‌: మిడ్‌ కెరీర్‌ / స్పెషలిస్ట్‌ 
జాబ్‌ డివిజన్‌: నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్స్‌ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com