37వ షార్జా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం
- October 31, 2018
షార్జా:37వ ఎడిషన్ షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (ఎస్‌ఐబిఎఫ్) బుధవారం ప్రారంభమయ్యింది. సుప్రీం కౌన్సిల్ మెంబర్, షార్జా రూలర్‌డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ప్రారంభించారు. షార్జా డిప్యూటీ రూలర్, క్రౌన్ ప్రిన్స్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి, షార్జా రూలర్ భార్య, సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఫ్యామిలీ ఎఫైర్స్ ఛెయిర్ పర్సన్ షేకా జవహర్ బింట్ మొహమ్మద్ అల్ కాసిమి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. షార్జా బుక్ అథారిటీ ఈ బుక్ ఫెయిర్‌ని 'టేల్ ఆఫ్ లెటర్స్' థీమ్‌తో నిర్వహిస్తోంది. నంబర్ 10 వరకు ఎక్స్‌పో సెంటర్ షార్జాలో ఈ ఫెయిర్ కొనసాగుతుంది. పలువురు షేక్‌లు, మినిస్టర్స్, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో పబ్లిషర్స్, ఇంటలెక్చువల్స్, మీడియా ప్రతినిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







