నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..
- November 02, 2018
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర పోలీసు శాఖలోని ఖాళీగా ఉన్న ఎస్సై పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3,137 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
పోస్టులు
* ఎస్సై
* అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్
* కానిస్టేబుళ్లు
* డిప్యూటీ జైలర్
* వార్డర్ పోస్టులు
ఆన్‌లైన్ దరఖాస్తు
* నవంబర్ 5 నుంచి 24 వరకు
ఆన్‌లైన్‌లో slprb.ap.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎస్సై పోస్టులకు రాత పరీక్షను డిసెంబర్ 16న నిర్వహించనున్నారు.
* పోలీస్ కానిస్టేబుల్, వార్డర్ల అప్లికేషన్లు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







