ఫ్లిప్‌కార్ట్ దీపావళి ఆఫర్..
- November 02, 2018
ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ దివాలి పండగకు ఆకర్షణీయమైన ఆఫర్లతో ‘బిగ్ దివాలీ సేల్’ ను మొదలుపెట్టింది. నవంబరు 1నుంచి 5వతేదీ వరకు నిర్వహిస్తున్న బిగ్ దివాలీ సేల్‌లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన తగ్గింపు ధరలు ప్రకటించింది. అందులో శాంసంగ్ , హానర్ స్మార్ట్‌ఫోన్లపై ఏకంగా 50 శాతం తగ్గింపు ప్రకటించింది.
శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్: 3జీబీ/64జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 9,999కే లభిస్తుంది. దీని అసలు ధర : 17,999 గా ఉండగా సగానికి తగ్గించింది.
అలాగే హానర్ (6జీబీ/128జీబీ) ఫోన్ కేవలం రూ.24,999 కే వస్తుంది. దీని అసలు ధర రూ.32,999 గా ఉంది. దీనికి కూడా 50శాతం డిస్కౌంట్ వస్తుంది. ఎస్‌బీఐ కార్డు కొనుగోలుపై 10శాతం డిస్కౌంట్ అదనంగా లభిస్తుంది అని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. వీటితోపాటు నోకియా 5.1 ప్లస్, మోటో, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు కూడా డిస్కౌంట్ ధరల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







