స్వల్పంగా తగ్గిన బంగారం ధర
- November 05, 2018
బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. అయితే ఈ తగ్గుదల గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్ లో అనేది గమనించాలి. 10 గ్రాముల బంగారం మీద రూ. 42 (0.13 శాతం) తగ్గడంతో రూ. 31,957 దగ్గర ట్రేడైంది. 63 లాట్ల బిజినెస్ టర్నోవర్ లో ఫిబ్రవరిలో డెలివరీ కావాల్సిన బంగారం మీద ఈ తగ్గుదల నమోదైంది. అలాగే 309 లాట్ల బిజినెస్ టర్నోవర్ మీద డిసెంబర్ లో డెలివరీ కావాల్సిన బంగారం రూ. 22 (0.09 శాతం) తగ్గుదలను నమోదు చేసింది. దీంతో ఈ ధర రూ. 31,723 దగ్గర ట్రేడైంది. కొనుగోళ్లు తగ్గడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







