అతిపెద్ద రైల్వేగా పేరున్న ఇండియన్ రైల్వే జమ్మూకశ్మీర్ లో

- December 21, 2015 , by Maagulf
అతిపెద్ద రైల్వేగా పేరున్న ఇండియన్ రైల్వే జమ్మూకశ్మీర్ లో

జమ్మూకశ్మీర్: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వేగా పేరున్న ఇండియన్ రైల్వే జమ్మూకశ్మీర్ లో భారీ ప్రాజెక్టును చేపట్టింది. చీనాబ్ నదిపై నిర్మించనున్న రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైలు వంతెన కానుంది. 1,315 మీటర్ల పొడవు కలిగి ఉండి 359 మీటర్ల ఎత్తుతో రైలు బ్రిడ్జ్ నిర్మించబడుతోంది. 324 మీటర్ల ఎత్తు కలిగి ఉన్న పారిస్ లోని ఈఫిల్ టవర్ కన్నా ఈ బ్రిడ్జ్ మరో 35 మీటర్ల ఎత్తులో ఉండటం విశేషం. ఈ వంతెన నిర్మాణానికి 480 మీటర్ల ఆర్చ్ ను వాడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com