ఖజిల్‌మోర్‌గ యాప్‌నకు బాల సుబ్రహ్మణ్యం ప్రచారకర్తగా

- December 21, 2015 , by Maagulf
ఖజిల్‌మోర్‌గ యాప్‌నకు బాల సుబ్రహ్మణ్యం ప్రచారకర్తగా

ఖజిల్‌మోర్‌గ యాప్‌ ద్వారా కళాకారులు ఉపాధి పొందే అవకాశం ఉందని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అన్నారు. సోమవారం ఖజిల్‌మోర్‌గ యాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ యాప్‌ ద్వారా శుభకార్యాలకు గాయనీగాయకులను సంప్రదించే అవకాశం ఉంటుందని అన్నారు. అదే విధంగా వ్యాఖ్యాతలు, కళాకారులను ఈ యాప్‌ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఖజిల్‌మోర్‌గ యాప్‌నకు బాల సుబ్రహ్మణ్యం ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com