ఏవియేషన్ ఫ్యూయల్ సర్వీసెస్ హబ్‌గా బహ్రెయిన్!
- November 07, 2018
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కొత్త ఫ్యూయల్ ఫార్మ్ కాంప్లెక్స్, 2019 మధ్య నాటికి రీజియనల్ ఏవియేషన్ ఫ్యూయల్ సర్వీసెస్ హబ్‌గా కింగ్‌డమ్ స్టేటస్‌ని పెంచనుంది. డెవలపర్, బిఎసి జెట్ ఫ్యూయల్ కంపెనీ (బిజెఎఫ్‌సిఓ),బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో (2018)లో ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఏవియేషన్ ఫ్యూయల్ సప్లయ్ మరియు ప్రాసెస్‌ని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం వద్ద ఎలా స్ట్రీమ్‌లైన్ చేయగలుగుతుందీ వివరించనుంది. అలాగే 30,000 క్యూబిక్ మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీకి దీన్ని విస్తరించడం జరిగింది. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలో, బిఐఎఎస్ సుప్రీమ్ ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్ షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్ ఖలీఫా పర్యవేక్షణలో బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో 2018 నవంబర్ 14 నుంచి 16 వరకు సఖిర్ ఎయిర్ బేస్‌లో జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మరియు టెలికమ్యూనికేషన్స్, రాయల్ బహ్రెయిన్ ఎయిర్ పోర్స్ - ఫార్న్‌బారో ఇంటర్నేషనల్ సహకారంతో ఈ షో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







