మహారాజ వండర్స్ రాయల్ ఇండియన్ ఫ్యాషన్ ప్రదర్శన శాల ప్రారంభం
- December 21, 2015
మహారాజ వండర్స్ రాయల్ ఇండియన్ ఫ్యాషన్ ప్రదర్శన శాల బహరీన్ జాతీయ మ్యుజియం వద్ద సోమవారం యువరాణి
సబీక బింట్ ఇబ్రహీం అల్ ఖలీఫా సంరక్షణలో జరగనుంది. ఈ ప్రదర్శన శాలను సంస్కృతక మరియు పురాతన బహేరిన్
అధారిటీ ( బి.ఎ.సి.ఎ.) జాతీయ దినాన్ని పురస్కరించుకొని ఏర్పాటైంది. డిసెంబర్ 15 వ తేది నుంచి డిసెంబర్ 23 వ తేది వరకు
ఈ ప్రదర్శన శాల కొనసాగనుంది.. 12 రకాల ప్రదర్శనలను కుటుంబ సభ్యులతొ వచ్చి తిలకించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్‌లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్‌యూవీల రీకాల్..!!
- ఇరాన్‌తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్‌పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్‌లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్‌కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్‌లోని ఫిలిప్పీన్స్ బేకర్‌కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్‌పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







