బహ్రెయినీ టీచర్‌కి అరుదైన గౌరవం
- November 08, 2018
యూఏఈలో జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవంలో బహ్రెయిన్‌కి చెందిన టీచర్ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. మొహమ్మద్ బిన్ జాయెద్ బెస్ట్ జిసిసి టీచర్ పురస్కారం బహ్రెయిన్‌కి చెందిన అమైనా నబి అల్ రుమైహి ఎంపికయ్యారు. జిసిసి దేశాల్లో బెస్ట్ టీచర్‌గా ఈ గౌరవం అమినా నబిల్‌కి దక్కింది. యూఏఈ హయ్యర్ కమిటీ - మొహమ్మద్ బిన్ జాయెద్ అవార్డ్ - బెస్ట్ జిసిసి టీచర్ కేటగిరీ కోసం అమైనా నబిల్ అల్ రుమైహి పేరుని ప్రకటించారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డిప్యూటీ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేతృత్వంలో ఫస్ట్ ఎడిషన్ అవార్డ్స్ విన్నర్స్‌ని ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







