సురేందర్ రెడ్డి చేతుల మీదుగా 'ఏడ తానున్నాడో' ఫస్ట్ లుక్ విడుదల..!!
- November 09, 2018
అభిరామ్ మరియు కోమలి ప్రసాద్ లు జంటగా నటిస్తున్న 'ఏడ తానున్నాడో' చిత్ర ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసారు.. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దొండపాటి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.. చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తుండగా ఎ. శ్రీకాంత్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుజ్జ యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..
నటీనటులు: అభిరామ్, కోమలి ప్రసాద్, సాత్విక్, కావేరీ, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, సుదర్శన్, లావణ్య రెడ్డి, వరలక్ష్మి, ఫణి
సాంకేతిక నిపుణులు :
కథ, స్క్రీన్ ప్లే & డైరెక్షన్: దొండపాటి వంశీ కృష్ణ
నిర్మాత: గుజ్జ యుగంధర్ రావు
బ్యానర్: తనిష్క మల్టీ విజన్ ప్రొడక్షన్స్
సహ-నిర్మాత: చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: దొండపాటి సినిమాస్
సంగీతం: చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫీ: ఏ శ్రీకాంత్ BFA
ఎడిటర్: కుమారన్ / నరేష్ రెడ్డి
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!







