అమెరికాలో పెరిగిన హెచ్-1బీ వీసాల నిలుపుదల
- November 09, 2018
అమెరికాలో హెచ్-1బీ వీసాల జారీ నిలుపుదల బాగా పెరిగిపోయిందని 'కంపీట్ అమెరికా' అనే సంఘం వెల్లడించింది. ఇందులో గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. యూఎస్సీఐఎస్ దాని సొంత నిబంధనలను ఉల్లంఘిస్తోందని కంపీట్ అమెరికా ఆరోపించింది. హెచ్-1బీ వీసా దరఖాస్తులు అధిక సంఖ్యలో హోల్డ్లో ఉంటున్నాయని ఫిర్యాదు చేసింది. హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులు అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగం చేయొచ్చు. ఎన్నో ఐటీ కంపెనీలు ఈ వీసాల మీద ఆధారపడి వేలాది మంది విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







