హారర్, థ్రిల్లర్లో అంజలి లుక్
- November 09, 2018
హారర్ చిత్రం..' గీతాంజలి ' తో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసిన నటి అంజలి మరో హారర్ సినిమాలో నటిస్తోంది. ' లిసా ' టైటిల్ పై..తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్నఈ చిత్రానికి రాజు విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.
పీజీ మీడియా వర్క్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమా ప్రీ-లుక్ పోస్టర్ గతంలోనే విడుదలైంది. తాజాగా అంజలి లుక్ ను పోస్టర్ రూపంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ రిలీజ్ చేయడం విశేషం. వచ్చే క్రిస్మస్ నాటికి ' లిసా ' చిత్రం విడుదల కానుంది.ఈ చిత్రం కోసం అంజలి సన్నగా, రివటలా తన లుక్ మార్చుకుందట.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







