గల్ఫ్ భరోసా యాత్రకు వెళ్లి కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు
- November 10, 2018
గల్ఫ్ యాత్రకు పోయిన కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎంపీ కవిత దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాంత వాసులు గల్ఫ్‌కు వెళ్లడానికి కారణం కాంగ్రెస్సేనని ఆరోపించారు. గతంలో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేసి ఒక్కపైసా కూడా విడుదల చేయలేదన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 106 కోట్లు గల్ఫ్ బాధితుల కోసం కేటాయించామని తెలిపారు. వందలాది మంది కార్మికులను రాష్ట్రానికి రప్పించామన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







