దుబాయ్‌లో కిడ్స్ ఫన్ ఫెయిర్
- November 12, 2018
దుబాయ్:దుబాయ్‌లో కిడ్స్ ఫన్ ఫెయిర్ జరగనుంది. దుబాయ్ చెస్ క్లబ్, స్ట్రీట్ నెంబర్ 44, అల్ వుహైదా రోడ్ అల్ మంజార్, దుబాయ్‌లో ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ పోటీలకు ప్రవేశం ఉచితం. నవంబర్ 18న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ ఈవెంట్లో పిల్లలకు డ్రాయింగ్, హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్, చెస్ కాంపిటీషన్ నిర్వహిస్తారు. డాన్సింగ్, సింగింగ్, స్టోరీ టెల్లింగ్, మ్యాజిక్ పెర్ఫామెన్స్ వంటివి ఇతర ప్రధాన ఆకర్షణలు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటోన్నవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దుబాయ్ చెస్ అండ్ కల్చరల్ క్లబ్, బిగ్ బీస్, శ్రీలలిత ఈవెంట్స్ మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. కాంపిటీషన్స్‌లో విజేతలకు క్యాష్ మరియు వోచర్స్‌ని బహుమతులుగా అందుతాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..