అమెరికా జైళ్లలో 2 వేల మందికిపైగా భారతీయులు : నాపా
- November 13, 2018
చట్టవిరుద్ధంగా అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించి వివిధ జైళ్లలో దాదాపు 2,832 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తున్నారు. 'ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్డ్'ద్వారా ఉత్తర అమెరికా పంజాబీ సంఘం (నాపా) ఈ వివరాలను సేకరించింది. స్వదేశంలో వివక్షను, దాడులను ఎదుర్కొంటున్నామన్న కారణంతో అమెరికాలో ఆశ్రయం పొందేందుకు వీరంతా ప్రయత్నించినట్టు తెలిసింది. ఇలా శిక్ష అనుభవిస్తున్న వారిలో పంజాబీలో ఎక్కువ మంది ఉన్నారు. అమెరికాలోని 86 జైళ్లలో మొత్తం 2,832 మంది భారతీయులు శిక్ష అనుభవిస్తున్నారని నాపా వెల్లడించింది.
తాజా వార్తలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!







