కేసీఆర్ బయోపిక్ 'ఉద్యమ సింహం' ఫస్ట్ లుక్
- November 13, 2018
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితం బయోపిక్‌గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఉద్యమ సింహం' అనే టైటిల్‌ను చిత్రబృందం ఫిక్స్ చేసింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ నేడు(మంగళవారం) చిత్రబృందం విడుదల చేసింది. కేసీఆర్ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. కేసీఆర్ బాల్యం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనతో కూడిన పలు అంశాల సమాహారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నెల 16న ఆడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







