ఎయిర్ షోపై 'వెదర్' ఎఫెక్ట్ వుండదు!
- November 14, 2018
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోపై వెదర్ ఎఫెక్ట్ ఏమీ వుండకపోవచ్చని నిర్వాహకులు తెలిపారు. మెటియరాలజికల్ డైరెక్టరేట్, వాతావరనణం ఆహ్లాదంగా వుంటుందని ఇప్పటికే సంకేతాలు పంపింది. సాధారణ గాలులు వీచే అవకాశం వుందనీ, అక్కడక్కడా ఆకాశం మేఘావృతమయ్యే అవకాశం వుందని మెటియరాలజికల్ డైరెక్టరేట్ పేర్కొంది. రానున్న వారం రోజుల్లోనూ వాతావరణం ఆహ్లాదకరంగానే వుంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెంటిగ్రేడ్గానూ, అత్యల్ప ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గానూ రికార్డ్ అయ్యే అవకాశం వుంది. హ్యుమిడిటీ 35 శాతం నుంచి 85 శాతం వరకు వుండొచ్చు. ఇదిలా వుంటే, శుక్రవారం వరకు ఎయిర్ షో సఖిర్ ఎయిర్ బేస్‌లో కొనసాగనున్న సంగతి తెల్సిందే. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్‌కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







