మహిళల్ని మోసం చేసిన కేసులో ఒమన్ పౌరుడి అరెస్ట్
- November 15, 2018
మస్కట్: దోఫార్‌లో ఓ పౌరుడు, పలువురు మహిళల్ని మోసం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడ్ని అరెస్ట్ చేశామని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. తాను ప్రభుత్వ ఏజెన్సీలో పనిచేస్తున్నాననీ, హౌసింగ్ మరియు ఫైనాన్షియల్ ఎయిడ్ని అందిస్తానంటూ నిందితుడు, పలువురు మహిళల్ని మోసం చేశాడు. మహిళల నుంచి పెద్దయెత్తున డబ్బుని నిందితుడు తీసుకుని, వారిని మోసం చేశాడని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







