తెలంగాణ:బీజేపీ మూడో జాబితా విడుదల
- November 16, 2018
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే రెండు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించిన బిజెపి తాజాగా 20 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో 38 మంది, రెండో జాబితాలో 28 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది
1. ఎల్లారెడ్డి- లక్ష్మారెడ్డి
2. వేములవాడ- ప్రతాప రామకృష్ణ
3. హుజూరాబాద్- పుప్పాల రఘు
4. హుస్నాబాద్- చాడ శ్రీనివాస్‌రెడ్డి
5. మెదక్- ఆకుల రాజయ్య
6. నారాయణ్‌ఖేడ్- రవికుమార్‌రెడ్డి
7. సంగారెడ్డి- రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే
8. పటాన్చెరు- కరుణాకర్‌రెడ్డి
9. ఇబ్రహీంపట్నం- కొత్త అశోక్‌గౌడ్
10. చేవేళ్ల- కంజరాల ప్రకాశ్
11. నాంపల్లి- దేవర కరుణాకర్
12. సికింద్రాబాద్- సతీష్‌గౌడ్
13. కొడంగల్- నాగురావ్నామాజీ
14. మహబూబ్‌నగర్- పద్మజారెడ్డి
15. అలంపూర్-రజనీ మాధవరెడ్డి
16. నల్గొండ- శ్రీరామోజీషణ్ముక
17. నకిరేకల్- కె.లింగయ్య
18. మహబూబాబాద్- హుస్సేన్‌నాయక్
19. మధిర- శ్యామలారావు
20. ఖమ్మం- ఉప్పల శారద
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!