షార్జా తిరిచిరాపల్లి విమానం ఆలస్యం
- November 16, 2018షార్జా నుంచి తిరిచిరాపల్లి వెళ్ళాల్సిన విమానం ఆలస్యమయ్యింది. ఏడు గంటల ఆలస్యం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. సైక్లోన్ గజ కారణంగా బ్యాడ్ వెదర్ కండిషన్స్ వుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 10.40 నిమిషాల సమయంలో షార్జా నుంచి తిరిచిరాపల్లి విమానం బయల్దేరాల్సి వుండగా, శనివారం ఉదయం 5.20 నిమిషాలకు ఈ విమానం బయల్దేరనుంది. ఎయిర్ ఇండియా అధికారులు మాట్లాడుతూ, చెన్నయ్‌కి వెళ్ళే విమానాలకూ కొంత మేర ఆలస్యం జరుగుతుందని చెప్పారు. అయితే ఎలాంటి డైవర్షన్స్‌కి సంబంధించిన సమాచారం ఇంతవరకు వెల్లడి కాలేదు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్