250,000 దిర్హామ్‌లు గెల్చుకున్న బహ్రెయినీ మెమొరైజర్
- November 17, 2018బహ్రెయినీ మెమొరైజర్ సారా మొహమ్మద్ అబ్దుల్లా హసన్ హుసైని, మూడో ఎడిషన్ షేకా ఫాతిమా బింట్ ముబారక్ ఇంటర్నేషనల్ హోలీ ఖురాన్ అవార్డ్‌ని గెల్చుకున్నారు. ఈ టైటిల్‌తోపాటు ఆమెకు 250,000 దిర్హామ్‌ల ప్రైజ్ మనీ కూడా దక్కింది.దుబాయ్ ఇంటర్నేషనల్ హోలీ ఖురాన్ అవార్డ్ (దిహ్‌కా) ఆర్గనైజింగ్ కమిటీ ఛైర్మన్, దుబాయ్ రూలర్ అడ్వయిజర్ ఇబ్రహీమమ్ మొహమ్మద్ బు మెల్హా మాట్లాడుతూ సెనగలీస్ నేషనల్ మైమౌనాలో రెండో ర్యాంక్‌తోపాటు 200,000 దిర్హామ్‌ల ప్రైజ్ మనీ గెల్చుకున్నట్లు చెప్పారు. మూడో ప్రైజ్ అల్జీరియాకి చెందిన ఖవోలా అజౌజ్ దక్కించుకున్నారు. మూడో ప్రైజ్‌కి 150,000 దిర్హామ్‌లు అందిస్తున్నారు. ఫోర్త్ విన్నర్‌కి 65,000 దిర్హామ్‌లు, ఐదో విన్నర్‌కి 60,000 దిర్హామ్‌లు, ఆరో విన్నర్‌కి 55,000 దిర్హామ్‌లు, ఏడో విన్నర్‌కి 50,000, ఎనిమిదో విన్నర్‌కి 45,000, తొమ్మిదో విన్నర్‌కి 40,000, పదో విన్నర్‌కి 35,000 దిర్హామ్‌ల ప్రైజ్ మనీ దక్కింది.
తాజా వార్తలు
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్‌కు మరో దౌత్య విజయం