నామినేషన్ వేసిన సుహాసిని ...
- November 17, 2018
కూకట్పల్లి టీడీపీ అభ్యర్ధిగా సుహాసిని నామినేషన్ వేశారు. కూకట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సహా పలువురు నందమూరి కుటుంబ సభ్యులు, కూకట్పల్లి టీడీపీ నేతలు పాల్గొన్నారు.
సుహాసిని నామినేషన్ వేస్తున్నారని తెలియగానే కూకట్పల్లి మున్సిపల్ కార్యాలయానికి నందమూరి ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సుహాసిని నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్ధి భవ్య ఆనంద్ ప్రసాద్‌ను చేదు అనుభవం ఎదురైంది. అక్కడికి వచ్చిన ఆనంద్ ప్రసాద్‌ను పోలీసులు అడ్డుకుని తోసేశారు.
తాజా వార్తలు
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’