ఫ్లాగ్ పోల్ రోప్ మెడకు చుట్టుకుని మూడేళ్ళ చిన్నారి మృతి
- November 20, 2018
ఫ్లాగ్పోల్ రోప్, మూడేళ్ళ చిన్నారి ప్రాణం తీసేసింది. ఈ ఘటన ఫుజారియాలో చోటు చేసుకుంది. తన ఇంటి బయట వున్న యార్డ్లో ఆ చిన్నారి ఆడుకుంటుండగా, దురదృష్టవశాత్తూ ఈ ఘటన జరిగింది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే, అక్కడికి అంబులెన్స్ మరియు పెట్రోల్ చేరుకున్నాయి. మెడకు చుట్టుకున్న ఫ్లాగ్పోల్ రోప్ని జాగ్రత్తగా తీసి, చిన్నారిని ఆసుపత్రికి తరలించినా, ఆమె ప్రాణాల్ని కాపాడలేకపోయారు. చట్టపరమైన చర్యల అనంతరం మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







