విదేశాలకు ఉపాధి కోసం వెళ్ళే భారతీయులకు న్యూ రూల్
- November 22, 2018
యూఏఈకి ఉపాధి కోసం వెళ్ళాలనుకునే భారతీయులకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ కొత్త రూల్‌ని పాస్ చేసింది భారత ప్రభుత్వం. ఎంప్లాయిమెంట్ వీసా వుంటే, యూఏఈ సహా 18 దేశాల్లో భారతీయులకు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు. అయితే, ఇకపై 24 గంటలలోపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే, ఇకపై ఆ పద్ధెనిమిది దేశాలకు వెళ్ళేందుకు వీలు కలుగుతుంది. జనవరి 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్‌కి రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. యూఏఈ, ఒమన్, కతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, యెమెన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సౌత్ సుడాన్, సిరియా, థాయిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ ఇండోనేసియాతదితర దేశాలకు వెళ్ళే భారతీయులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







