ఫిషర్‌మెన్‌ పోటీలు: రేసులో 100 మంది

- November 22, 2018 , by Maagulf
ఫిషర్‌మెన్‌ పోటీలు: రేసులో 100 మంది

మస్కట్‌: ఒమన్‌లో 100 మంది ఫిషర్‌ మెన్‌ మూడు రోజులపాటు జరిగే పోటీల్లో తమ స్కిల్స్‌ని ప్రదర్శించనున్నారు. విజేతలకు 100 నుంచి 3000 ఒమన్‌ రియాల్స్‌ గెల్చుకునే అవకాశం వుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పెద్దమొత్తంలో ఫిష్‌లను ఫిషర్‌మెన్‌ సేకరించడమే ఈ పోటీల్లోని ముఖ్యమైన టాస్క్‌. ఫిషింగ్‌ అండ్‌ సీఫుడ్‌ ఫెస్టివల్‌ ఇన్‌ మసిరా లో ఈ పోటీలు కూడా భాగమని ఒమనీ ఫిషింగ్‌ క్లబ్‌ పేర్కొంది. మసిరాలో టూరిజంని ఎంకరేజ్‌ చేయడానికి ఈ పోటీలు ఉపయోగపడ్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. విజిటర్స్‌కి ట్రావెల్‌ లాడ్జింగ్‌లో డిస్కౌంట్స్‌ ఇవ్వనున్నామనీ, అలాగే ఫిషర్‌మెన్‌కి రెంటు తెచ్చే బోట్ల కోసం డిస్కౌంట్స్‌ ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com