టీ20 ప్రపంచకప్..సెమీఫైనల్స్‌లో చేతులెత్తేసిన భారత్..
- November 23, 2018
టీ20 ప్రపంచకప్ కీలక మ్యాచ్‌లో భారత బ్యాట్స్ ఉమెన్‌లు చేతులెత్తేశారు. ఓపెనర్ స్మృతి మంధాన, రోడ్రిగ్స్ మినహా మిగతా బ్యాటర్లంతా తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో భారత్ 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది.
లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు సాధించింది. దీంతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని తన సొంతం చేసుకుంది.
మరో వైపు మహిళల టీ20 ప్రపంచకప్‌లో మూడుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంప్ వెస్టిండీస్‌తో జరిగిన మొదటి సెమీస్‌లో ఆసీస్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







