రేపు రష్యా వెళ్లనున్న మోదీ

- December 22, 2015 , by Maagulf
రేపు రష్యా వెళ్లనున్న మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రష్యా వెళ్లనున్నారు. ఈ నెల 23 నుంచి 24 వరకు మాస్కోలో జరిగే 16వ వార్షిక శిఖరాగ్ర సదస్సు కు ఆయన హాజరు కానున్నారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో మోదీ భేటీకానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com