ఇండియన్‌ స్కూల్‌ - నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఇండియన్‌ అంబాసిడర్‌

- November 23, 2018 , by Maagulf
ఇండియన్‌ స్కూల్‌ - నేషనల్‌ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఇండియన్‌ అంబాసిడర్‌

మస్కట్‌: ఒమన్‌లో భారత రాయబారి మను మహావర్‌, ఇండియణ్‌ స్కూల్‌ అల్‌ ఘుబ్రాలో జరిగిన 48వ నేషనల్‌ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నవంబర్‌ 19న ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహావర్‌, టీచర్లు మరియు విద్యార్థులతో ముచ్చటించారు. ఆగస్ట్‌ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం తర్వాత మహావర్‌, భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటిదాకా ఇంద్రా మణి పాండే ఆ బాధ్యతల్లో కొనసాగారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com