"ఎన్టీఆర్ బయోపిక్" లో " పాయల్ రాజపుత్"
- November 25, 2018
తెలుగు చిత్ర పరిశ్రమలో బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ స్క్రీన్ వరకు , జాన పద, పైరాణికం నుండి, మాస్ ఆడియన్స్ వరకు అందరిని అలరించిన కథానాయకుడు నందమూరి తారక రామారావుగారు.. జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'.. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వ బాధ్వయతలు నిర్వహిస్తున్నారు.. ఈ చిత్రం లో ఎన్టీార్ నటించిన అన్నిపాత్రలకు తగ్గట్టు గా నటి నటులు ఇప్పటికే ఖరారైనా విషయం తెలిసిందే.. తాజా గా మరో పాత్ర కు ఆర్ఎక్స్ 100 హీరోయిన్, పాయల్ రాజపుట్ కు ఈ సినిమా లో అవకాశంలభించింది ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు చిత్రపరిశ్రలో ఓ వెలుగు వెలిగి తెలుగు వారందరి చేత కీర్తింపబడిన మహ కథానాయకుడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక ముఖ్యపాత్ర పోషిస్తోంది.. సహజ నటిగా వెడితెరపై ఓ వెలుగు వెలిగన జయసుధ పాత్ర కు పాయల్ ముఖకవళికలు , హావభావాలు , కరెక్టు గా జయసుధ కు సరిపోతాయ నే దర్శక నిర్మాతలు పాయల్ ను తీసుకున్నట్లు సమాచారం …
ఎన్టీఆర్-జయసుధ కాంబినేషన్ లో గతంలో డ్రైవర్ రాముడు', 'గజదొంగ', 'మహా పురుషుడు', 'అడవి రాముడు' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగమైన 'కథానాయకుడు' సినిమాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేసేందుకు నిర్మాతలు చురుగ్గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!