ఎస్ఎంఎస్ స్కామ్: ఐదుగురు వలసదారుల అరెస్ట్
- November 29, 2018
మస్కట్: ఎస్ఎంఎస్ స్కామ్‌కి సంబంధించి ఐదుగురు వలసదారుల్ని సౌత్ బతినాలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. వీరిపై ఎలక్ట్రానిక్ ఫ్రాడ్ కింద కేసులు నమోదు చేశారు. భారీ మొత్తాల్లో నగదును బహుమతిగా గెల్చుకున్నారంటూ ఎస్ఎంఎస్ల ద్వారా అమాయకుల్ని మోసగిస్తున్నారు నిందితులు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - సౌత్ బతినా గవర్నరేట్ నిర్వహించిన ఆపరేషన్‌లో నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సిటిజన్స్, రెసిడెంట్స్ ఇలాంటి ఫ్రాడ్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, నగదు గెల్చుకున్నారంటూ వచ్చే ఫేక్ మెసేజ్‌లను నమ్మరాదని రాయల్ ఒమన్ పోలీస్ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







