రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ళ చిన్నారి మృతి
- November 29, 2018
మస్కట్: ఐదేళ్ళ చిన్నారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె పైనుంచి కిండర్‌గార్టెన్ బస్ వెళ్ళడంతో చిన్నారి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. విలాయత్ ఆఫ్ సోహార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విలాయత్ ఆఫ్ సోహార్‌లోని మజీస్ ప్రాంతంలో కిండర్‌గార్టెన్ బస్, చిన్నారి మృతికి కారణమయ్యిందని రాయల్ ఒమన్ పోలీస్ వివరించింది. హుటాహుటిన గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







