యూఏఈలో డిసెంబర్ కోసం పెట్రో ధరల ప్రకటన
- November 30, 2018
యూఏఈ:మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రీ ప్రకటించిన డిసెంబర్ పెట్రో ధరలు వాహనదారల హర్షాన్ని పొందుతున్నాయి. సూపర్ 98 ధర 2.25 లీటర్‌గా నిర్ధారించారు. నవంబర్‌లో ఈ ధర 2.57 దిర్హామ్‌లుగా వుంది. స్పీడ్ 95 ధర 2.15గా మార్చారు. దీని ధర నవంబర్‌లో 2.46. ఇ ప్లస్ 91 ధర 2.05 దిర్హామ్‌లు కాగా, నవంబర్‌లో ఈ ధర 2.38 దిర్హామ్‌లు. డీజిల్ ధర 2.61కి తగ్గింది. నవంబర్‌లో డీజిల్ ధర లీటర్‌కి 2.87 దిర్హామ్‌లుగా వుంది. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరల ఆధారంగా ఈ ధరల మార్పు జరిగింది. వాహనదారులు, అంతర్జాతీయ మార్కెట్‌ని పరిగణనలోకి తీసుకుని డిసెంబర్లో భారీగా పెట్రో ధరలు తగ్గుతాయని అంచనా వేశారు. ఎక్స్పర్ట్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







