'భైరవగీత' రిలీజ్ డేట్ ఖరారు
- December 03, 2018
రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా సిద్ధార్థ దర్శకుడిగా 'భైరవ గీత' నిర్మితమైంది. ఇది ఒక విభిన్నమైన ప్రేమకథా చిత్రం. ఈ సినిమాను ముందుగా నవంబర్ 30వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. సెన్సారు సంబంధమైన సమస్యల వలన డిసెంబర్ 7వ తేదీకి వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా మరో మారు వాయిదా పడింది. అనుకున్న స్థాయిలో ఎక్కువ స్క్రీన్స్ అందుబాటులో లేకపోవడం వలన, ఈ సినిమాను డిసెంబర్ 14వ తేదీన విడుదల చేయనున్నట్టు వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కన్నడలో మాత్రం ముందుగా ప్లాన్ చేసుకున్నట్టే ఈ నెల 7వ తేదీన విడుదల చేస్తున్నారు. ధనుజయ .. ఇరా నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమా ఏ స్థాయిలో యూత్ కి కనెక్ట్ అవుతుందో చూడాలి. దర్శకుడు సిద్ధార్థ మాత్రం ఈ సినిమా తన తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







