ఫ్లిప్కార్ట్ ‘బిగ్ షాపింగ్ డేస్ సేల్’ 70శాతం తగ్గింపు ధరల్లో..
- December 04, 2018
ఇటీవల బిగ్ దివాలి సేల్ తో అదరగొట్టిన ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మళ్లీ భారీ ఆఫర్లకు తెరతీసింది. డిసెంబర్ 6నుంచి 8 వరకు బిగ్ షాపింగ్ డేస్ సేల్ ను ప్రకటించి. ఈ ఆఫర్లో భాగంగా వివిధ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ధరలు ప్రకటించింది. అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులైన టీవీలు, ల్యాప్టాప్స్, గ్యాడ్జెట్స్లపై 70శాతం దాకా తగ్గింపును అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10శాతం డిస్కౌంట్, ఈఎంఐ, నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉందని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. నోకియా, షావోమి, హానర్, తదితర ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. రియల్మీ సీ 1, రెడ్మినోట్ 6 ప్రో, పోకో ఎఫ్1 స్మార్ట్ఫోన్లు తగ్గింపు ధరల్లో ఉన్నాయని చెబుతోంది. ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ఉంటుంది. ‘2018 అత్యల్ప ధరలు’ ఇవే అని ఫ్లిప్కార్ట్ పేర్కొంది.
‘బిగ్ షాపింగ్ డేస్ సేల్’ లో వివిధ కంపీనీల స్మార్ట్ ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి.
*6జీబీ+128జీబీ అసలు ధర రూ.23,999 కాగా ఆఫర్ ధర రూ.21,999
*షావోమీ రెడ్మీ నోట్ 6 ప్రో: ప్రారంభ ధర రూ.13,999.
*8జీబీ+256జీబీ : ఆఫర్ ధర రూ.25,999 కాగా అసలు ధర రూ.29,999
*ఇన్ఫినిక్స్ నోట్ 5: అసలు ధర రూ.9,999. ఆఫర్లో రూ.7,999 ధరకే లభిస్తుంది.
*నోకియా 6.1 ప్లస్: ఆఫర్ ధర రూ.14,999 అసలు ధర రూ.15,999
*పిక్సెల్ 2ఎక్స్ఎల్: ఆఫర్ ధర రూ.39,999, అసలు ధర రూ.45,499.
*రెడ్మీ నోట్ 5 ప్రో: అసలు ధర రూ.13,999. ఆఫర్ ధర రూ.12,999.
*ఆసుస్ జెన్ఫోన్ లైట్ ఎల్1: రూ.2000 డిస్కౌంట్తో రూ.4,999 ధరకే లభ్యం.
*హానర్ 10 : 24,999 ధరకు లభిస్తుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







