ఇండియన్ నర్స్‌ల ఫైల్ ప్రాసిక్యూషన్‌కి అప్పగింత
- December 04, 2018
కువైట్ సిటీ: వందలాది మంది ఇండియన్ నర్స్‌ల నియామకాలకు సంబంధించి అనుమానాలు తలెత్తిన దరిమిలా, ఆ అంశంపై తగు చర్యలు చేపడతామని గతంలో ప్రకటించిన మినిస్ట్రీ, ఆ దిశగా ముందడుగు వేసింది. మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బసెల్ అల్ సబా, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనుమానాస్పద అంశాల కారణంగా పబ్లిక్ ఫండ్స్‌కి నష్టం జరిగిందని భావించిన మినిస్ట్రీ, 2016లో పెద్ద సంఖ్యలో నర్స్‌ల నియామకం జరిగిన దరిమిలా, దీనిపై విచారణ జరపాలని ప్రాసిక్యూషన్‌ని కోరడం జరిగింది. సివిల్ సర్వీసెస్ కమిషన్ అప్రూవల్ లేకుండా వారికి గవర్నమెంట్ హౌసింగ్ అందజేసినట్లు, ఈ క్రమంలో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ చోటు చేసుకున్నాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







