మోదీ తెలంగాణ ఓటర్ల కోసం తెలుగులో ట్వీట్
- December 07, 2018
రోడ్లన్నీ ఓటర్లతో నిండిపోయాయి. సైలెంట్‌గా తమకు నచ్చిన నాయకుడికి ఓటేస్తున్నారు. బాధ్యతగల పౌరులుగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరి ఉన్నారు.
ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. తెలంగాణతో పాటు రాజస్థాన్ రాష్ట్రంలోనూ ఈ రోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని మోదీ ఇరు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని సందేశమిచ్చారు. తెలంగాణ ప్రజల కోసం ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







