కతర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

- December 08, 2018 , by Maagulf

కతర్:కతర్ దేశంలో నివసిస్తున్న తెలంగాణ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ పోటీలు ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.

ఇందులో  మొదటి దశలో ఆటలో...
1మ్యాచ్ #ప్రొఫెసర్_జయశంకర్ vs #ఎలెజినియా_టీమ్ 
అడగా జయశంకర్ వారు గెలుపొందారు..
2 మ్యాచ్  #టీమ్20_20 vs #హ్యేదరబాద్_నవాబ్ లు అడగా నవాబ్ టీం వాళ్ళు గెలుపొందారు.
3 మ్యాచ్ #దోహా_వర్రీయర్స్ vs #బూమ్_ఫ్రెండ్స్ లు అడగా దోహా వారియర్స్ వారు గెలుపొందారు.
ప్రతి ఒక్క మ్యాచ్ లో మాన్ ఆఫ్ ధి మాచ్ ఇవ్వడం జరిగింది.
మిగితా మ్యాచ్ లు  వచ్చేవారాలలో జరుగును.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com