మిస్ వరల్డ్‌గా మెక్సికన్ యువతి
- December 09, 2018
2018 సంవత్సరానికి ప్రపంచ సుందరి కిరీటాన్ని మెక్సికోకు చెందిన వనెస్సా పోన్స్ దెలియోన్ దక్కించుకున్నారు. శనివారం సాయంత్రం చైనాలోని సన్యా సిటీలో జరిగిన 68వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీల్లో న్యాయ నిర్ణేతల బృందం ఆమెను విజేతగా ప్రకటించింది. రన్నరప్‌గా థాయ్‌లాండ్‌కు చెందిన నికోలిన్ లిమ్స్నుకన్ నిలిచింది. 2017 ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ దెలియోన్ కు కిరీటాన్ని పెట్టి అభినందించారు. కాగా ఈ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన అనుకృతి వ్యాస్ టాప్ 30 లో (19వ స్థానం) దక్కించుకుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







