టర్కీ లో ఘోర రైలు ప్రమాదం
- December 13, 2018
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈప్రమాదంలో 9 మంది మృతిచెందారు. మరో 47 మంది గాయపడ్డారు. ఓ హై స్పీడ్ రైలు మరో రైలును ఢీకొన్నది. ఎమర్జెన్సీ వర్కర్లు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అంకారా నుండి కోన్యా పట్టణం వైపు వెళ్తున్న రైలు ఈ ప్రమాదానికి గురైంది. అంకారా ప్రధాన స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్సాండిజ్ రైల్వే స్టేషన్లో ప్రమాదం జరిగింది. ట్రైన్ డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు సిబ్బంది, ఆరు మంది ప్రయాణికులు మరణించినవారిలో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 206 మంది ప్రయాణికులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







