దుబాయ్ లో తెలంగాణ విజయ సంబరాలు
- December 14, 2018
దుబాయ్:దుబాయ్ లో MRWF దుబాయ్ టీం ,తెలంగాణ లో కెసిఆర్ నాయకత్వంలో అఖండమైన మెజారిటీ సాధించి రెండవసారి తెలంగాణ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేప్పట్టిన శుభసందర్భములో కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకొన్నారు.గల్ఫ్ కార్మికుల సంక్షేమము కొరకు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకుంటారని ఆశిస్తున్నాము.ఈ కార్యక్రమంలో ఏముల రమేష్-అధ్యక్షులు(MRWF),తెడ్డు అజయ్ -కోశాదికారి,బండి జగన్ -జాయింట్ సెక్రటరీ -(MRWF) ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ ఎండబెట్టాలా కిరణ్ , ఉట్నూర్ క్రాంతి, దండిలా సాగర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







