న్యూ ఇయర్ సేల్: ఇండియాకి తక్కువ ధరల్లోనే విమానయానం
- December 14, 2018
ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, ఫ్లై దుబాయ్ తమ న్యూ ఇయర్ సేల్స్‌ని ప్రకటించాయి. ఇండిగో సంస్థ నాలుగు రోజుల న్యూ ఇయర్ సేల్‌ని ప్రకటించింది. మొత్తం 90 రూట్లలో ఈ సేల్ వర్తిస్తుంది. 3,399 రూపాయల (175 దిర్హామ్‌లు) నుంచి ఈ ధరలు ప్రారంభమవుతాయి. డిసెంబర్ 12 నుంచి 16 వరకు బుక్ చేసుకున్న ప్రయాణీకులు డిసెంబర& 27 నుంచి ఏప్రిల్ 15 వరకు ఈ ఆఫర్ టిక్కెట్లతో ప్రయాణించవచ్చు. నాన్ స్టాప్ విమానాలకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. జెట్ ఎయిర్ వేస్, 30 శాతం డిస్కౌంట్స్‌ని ప్రకటించింది. ఫ్లై దుబాయ్, 10 శాతం డిస్కౌంట్లను అందిస్తోంది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య బుక్ చేసుకున్నవారికి జనవరి 3 నుంచి మార్చి 31 వరకు ఆఫర్ టిక్కెట్లపై ప్రయాణించే వీలు కల్పిస్తోంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







