ఫోన్ కాల్తో 4,000 కువైటీ దినార్స్ దోపిడీ
- December 20, 2018
కువైట్ సిటీ: ఓ ఆయిల్ కంపెనీ అధికారి, తన బ్యాంక్ అకౌంట్ నుంచి 4,000 కువైటీ దినార్స్ దొంగతనానికి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్దియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే, ఓ అజ్ఞాత వ్యక్తి తనకు ఫోన్ చేసి ఇంగ్లీషులో మాట్లాడాడనీ, 20,000 కువైటీ దినార్స్ ప్రైజ్ మనీ గెల్చుకున్నట్లు చెప్పాడనీ, అతని సూచనల మేరకు తన బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ ఇచ్చాననీ, పాస్వర్డ్ కూడా ఇచ్చాననీ, అయితే 20,000 కువైటీ దినార్స్ రాకపోగా, తన అకౌంట్లో వున్న 4,000 కువైటీ దినార్స్ చోరీ అయ్యాయని వాపోయారు ఆ అధికారి. పోలీసులు కేసును విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..