కేటీఆర్ తో ఎన్టీఆర్..
- December 20, 2018
టీవలే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెరాస పార్టీ భారీ విజయాన్నిసొంతం చేసుకుంది. సినిమా భాషలో చెప్పాలంటే.. బొమ్మ సూపర్ డూపర్ హిట్టైంది. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కకపోవడం విశేషం. విజయం సాధించిన తెరాస పార్టీకి తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ కూడా తెరాస పార్టీకి శుభాకాంక్షలు తెలిపాడు. శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా.. కేటీఆర్ ను స్వయంగా కలిసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ తో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఈ ఫోటో రీసెంట్ గా దిగిందా లేదంటే.. ఓల్డ్ ఫోటోనా అన్నది తెలియాలి. ఏదైతేనేం ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







