డ్రోన్‌తో డ్రగ్స్ స్మగ్లింగ్: కువైటీ అరెస్ట్
- December 21, 2018డ్రోన్ సాయంతో కిలోగ్రామ్ హాషిస్ని స్మగ్లింగ్ చేస్తున్న కువైటీ వ్యక్తిని సబాహియాలో అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్కి అందిన విశ్వసనీయ సమాచారం నేపథ్యంలో నిందితుడ్ని అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో, నిందితుడ్ని అరెస్ట్ చేయడానికి ట్రాప్ చేశారు అధికారులు. ఈ క్రమంలో నిందితుడు ప్రమాదాన్ని పసిగట్టి పారిపోయేందుకు ప్రయత్నించినా, అధికారులు అతన్ని పట్టుకోగలిగారు. ఈ క్రమంలో నిందితుడి నుంచి డ్రోన్నీ, బరువు తూచే యంత్రాన్నీ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు.
తాజా వార్తలు
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర