అనూహ్య హత్య కేసులో బాంబే కోర్టు సంచలన తీర్పు
- December 21, 2018
మచిలీపట్నానికి చెందిన టెక్కీ అనూహ్య ఎస్తర్ హత్య కేసులో బాంబే కోర్టు సంచనల తీర్పు చెప్పింది. ట్యాక్సీడ్రైవర్ చంద్రబాన్ను హంతకుడిగా న్యాయస్థానం నిర్ధారించింది. అతడికి మరణశిక్షను విధించింది.
2015లో అనూహ్య హత్యకు గురైంది. ముంబై రైల్వే స్టేషన్లో దిగిన ఆమెను.. ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసే చంద్రబాన్ ట్రాప్ చేశాడు. అత్యాచారానికి పాల్పడి.. కిరాతకంగా హత్య చేశాడు.ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రజా సంఘాలు రోడ్డెక్కడంతో ముంబై పోలీసులు ప్రతిష్టగా తీసుకుని కేసును ఛేదించారు. వేగంగా విచారణ జరిపిన న్యాయస్థానం చంద్రబాన్కు మరణ శిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







