ఏ.పి,తెలంగాణ రాష్ట్రాలకు అవార్డుల పంట
- December 22, 2018
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట పడింది. స్కోచ్ సదస్సులో అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లను అవార్డులు వరించాయి. రెండు రాష్ట్రాలకు పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి. తెలంగాణకు 22 అవార్డులు, ఏపీకి 10 అవార్డులు లభించాయి. సిరిసిల్ల, మెదక్, ఫీర్జాదిగూడ, బోడుప్పల్, సూర్యాపేట మున్సిపాలిటీలతోపాటు మెప్మాకు అవార్డులు వచ్చాయి. ఏపీకి సులభతర వాణిజ్యం, ఈ-ప్రగతి విభాగాల్లో అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అధికారులు అవార్డులు అందుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







