అన్నం పెడుతున్న కరుణామయుడు చిత్రం
- December 23, 2018
ఏసుక్రీస్తుపై వచ్చిన చిత్రం కరుణామయుడు. ఈ చిత్రం రిలీజైన ఐదో రోజు నుంచి ఊపందుకుంది. ప్రజాదరణతోపాటు ఎన్నో అవార్డులు అందుకుందీ. 'కరుణామయుడు' ఇప్పటికి 14 భాషల్లో అనువాదమైంది. అప్పట్లో 1600 ప్రింట్లు వేశారు. ప్రతి ఏడాది కొత్త ప్రింట్లు వేస్తూనే ఉన్నారు. ఈ సినిమా వీడియోలు పది లక్షలకు పైగా విడుదలయ్యాయి. "ఈ సినిమా ద్వారా 350 సన్మానాలకు పాత్రుడినయ్యాను. ఆర్థికంగా నన్ను ఆదుకొంది. ఇప్పటికీ అన్నం పెడుతున్న సినిమా ఇది అని నటుడు విజయ్‌చందర్ తెలిపాడు. ఈ చిత్రం కోసం తాను ఎన్నో పాట్లు పడ్డానని దానికి తగిన ఫలితం అనుభవించానని వెల్లడించాడు."
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







