కాబూల్ లో ఆత్మహుతి దాడి, 43 మంది మృతి

- December 25, 2018 , by Maagulf
కాబూల్ లో ఆత్మహుతి దాడి, 43 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో జరిగిన ఆత్మహుతి దాడిలో 43 మంది చనిపోయారు. ఈ సంవత్సరంలో జరిగిన అత్యంత ఘోరమైన ఘటనగా అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థలు దాడిపై స్పందించలేదు. మరో ప్రభుత్వ కార్యాలయం వద్ద జరిగిన ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com