ట్యూనీషియా:జర్నలిస్టు ఆత్మహత్యతో వెల్లువెత్తిన నిరసనలు
- December 26, 2018
ట్యూనిస్: జర్నలిస్టు అబ్దుల్రజాక్ జెర్గురు ఆత్మహత్య వీడియో ఫేస్బుక్లో హల్చల్చేయటంతో ట్యునీషియాలో బుదవారం తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఎనిమిదేళ్ల క్రితం నియంత జైనులాబ్దీన్ బిన్ ఆలీని దేశం నుండి తరిమి వేసిన అరబ్ విప్లవానికి దారి తీసిన యువకుడు మహ్మద్ బౌవాజీజీ ఆత్మహత్య తరహాలనే తాను కూడా దేశంలో తన ఆత్మహత్యతో దేశంలో మరో విప్లవానికి నాంది పలుకుతానని అబ్దుల్ రజాక్ తన వీడియోలో వివరించాడు. ఎటువంటి జీవనాధారమూ, తినే తిండి లేని వారి కోసం ఈ విప్లవాన్ని ప్రారంభించాలని తాను నిర్ణయించుకున్నట్లు జెర్గురు ఆ వీడియోలో తెలిపాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..